Sunday, May 11, 2008

Telugu Poems

[My sincere thanks to Sri. Sudhindra Gargesh of Vijayanagar, Bangalore for assistance in translating the script from Kannada to Telugu, and for proof-reading all the Telugu poems]
శ్రీ శ్రీనివాస

కలియుగములో భక్తులని కాపాడవలని
ధరకి నూవు వచ్చితివా శ్రీనివాస
ఈ జన్మముల పుణ్యమో నాకిందు
దర్శనము ఇచ్చితివి శ్రీనివాస ౧

సంకల్పము చేసితే అది మాత్రమే సాలదు
నీ దయము కావాలయ్య శ్రీనివాస
సతతము మనములో ధ్యానము చేసితే
సందర్శనము ఖచితము శ్రీనివాస

పెద్ద సేవ అడుగలేదు వేద జ్ఞానము అడుగలేదు
అడగినది భక్తిమాత్రము శ్రీనివాస
ఆ నాడు అడుగిన వరముని వాత్సల్యముతో
ఇచ్చినావు నా తండ్రి శ్రీనివాస



* * * * *

శ్రీ పద్మావతి

అప్ప ఉంటే చాలదు అమ్మ కూడ కావాలి
అన్ని వేlములు చేప్పింది తెలుసుకో
తల్లి శక్తి రూపమైతె తండ్రి శివుని పరమశక్తి
ఉండే మాటలు తెలుసుకో

ముందర తిరుచ్చానూరు వెళ్ళి
పద్మావతిదేవిని చూడాల తెలుసుకో
మళ్ళీ వచ్చి కొండ ఎక్కి పరమాత్ముని చూసితె
పూర్ణఫలము వస్తుంది తెలుసుకో

అమ్మకు ముందర మున్న కోరికలు చెప్పాలి
అమ్మ పతికి చెప్పుతుంది తెలుసుకో
ఇద్దరూ ప్రసన్నులైతె ఇష్ట పూర్తి ఖచితమే
ఉండే మాటలు తెలుసుకో

* * * * *

శ్రీ గోవిందరాజస్వామి

తాలవెనక భాండముని పెత్తుకొన్నాడు
శాంతముగ స్వామి శయనించినాడు
ఆ దేవుడు ఎవరుని నీకు తెలిసిందా
గోవిందరాజ స్వామి తెలిసిందా

పెళ్ళికోసము అధికమ్ అప్పు చేసినస్వామి
శ్రీనివాసుడు దాన్ని మళ్ళి తీరిచాలి
దానికే భక్తులు ఇచ్చే కానికులన్ని
గోవిందరాజుడే సంగ్రహించినాడు

భక్తులందరు చేరి సేవ చేయండి
సేవె చేసి స్వామి అప్పు తీరిచండి
భక్తి అనె ద్రవ్యముని అధికముగ ఇచ్చితే
అనుగ్రహమనే వరముని వడ్డితే ఇస్తాడు

* * * * *

కల్యాణ శ్రీనివాస

పెళ్ళీకావలని ఆశించే అందరు
తిరుపతి క్షేత్రము రావండి
పరమాత్ముని తల్లిని దర్శించి
గోవిందరాజుని చూడంది

ఆనాడు స్వామి పద్మావతిని
కల్యాణం చేసింది తేలిసింది
కాని ఆ వైభవము చూసే భాగ్యము
ఎన్ని మందికి దొరకింది

దానికి ఇక్కడే విరాజమానుడై
నిలిచే స్వామిని చూడండి
కల్యాణ వెంకట స్వామిని చూసి
వారి అనుగ్రహం పొందండి

* * * * *

శ్రీ వరాహ స్వామి

ధరకి వచ్చిన శ్రీనివాసుడు
పద్మావతిని పెళ్ళీ చేసికొన్నప్పుడు
వాస్తవ్యముని చేసేదానికి
స్వామిని స్థలమ్ అడిగినాడు

వరాహస్వామి సంతసముతో
ఉండేదానికి మా స్వామికి
స్థానముని ఇచ్చి నిబంధన
ఒకటి దానికి వేసినాడు

నిన్ను చూసే ముందర
నన్ను భక్తులు చూడాలి
నా అనుగ్రహము పొంది మళ్ళి
నీ అనుగ్రహము పొందాలి

వేద రక్షణ చేసేదానికి
ఆ నాడు అవతరించినాడు
ఈ నాడు శ్రీనివాసుని
జతలో ఉండి రక్షించాడు

* * * * *

శ్రీ నరసింహ

ప్రహ్లాదుని ఆ నాడు రక్షించవాలని
ప్రత్యక్షమైన ఓ నరసింహ
హిరణ్యకశిపుని అట్టహాసానికి
పూర్ణవిరామము వేసిన నరసింహ

వివిl రూపమైన శిక్ష కుమారునికి ఇచ్చిన
రాక్షసుని చంపిన నరసింహ
వినయానికి ప్రసున్నడై విఝృంబించి వచ్చిన
వరదాభయ హస్త నరసింహ

అతిఘోరమైన రూపముతో క్రోధముతో ఉండగ
బాలకుడు భక్తితో ప్రార్థించగ
భావపరవశుడై సౌమ్య రూపముని నూవు పొంది
రక్షించిన స్వామి నరసింహ

నాలుగు వేదము నాలుగు దిక్కు నాలగు అవస్థా
మానవునికి నరసింహ
నాలుగు ముఖముండె చతుర్ముఖకు తండ్రివై
నాలుగు వరము ఇచ్చినవు నరసింహ

* * * * *

శ్రీ ఆంజనేయ

సముద్రముని లంఘించి సీతమ్ముని చూసి అంగులీయకమిచ్చిన ఆంజనేయ
తల్లి ఇచ్విన చూడామణిని తెచ్చి శ్రీరామునికి ఇచ్చిన ఆంజనేయ

దాసభావనికి భక్తి భావనికి
వా భావనికి ఆంజనేయ
జ్ఞాన భక్తి వైరాగ్యము ఐక్యమై
నీరూపములో ఉంది ఆంజనేయ

శ్రీనివాసుడు ఉండే తిరుపతి క్షేత్రములో
ఎదురుగా ఉండావు ఆంజనేయ
శ్రీ జ్ఞాన శక్తి మోక్ష పెళ్ళీ సంతస జ్ఞాన
అన్ని భాగ్యము ఇచ్చేది నూవే ఆంజనేయ

* * * * *

హరి హరుడు ఒకటే

విష్ణు శివుడు వేదము చెప్పింది
హరిహరుడు ఒకటే అని
ఇతిహాసము చెప్పింది

వైకంఠము హరి ఉజీదే స్థలము
కైలాసము శ్రీ హరనుందే స్థలము
శ్రీ లక్ష్మి శ్రీ హరికి భామిని ఐతే
శ్రీ శంకరీ శ్రీ హరనికి భామిని అయ్యంది

శ్రీ శంకరి శ్రీ హరికి ప్రియమైన చెల్లి
శంకరుని చేయి పట్టిన తల్లి
శ్రీ హరికి శంకరునికి భేదమె లేదు
ఈ మాటని తెలిసికొంటే వ్యాకులమే లేదు

* * * * *

శ్రీ శైలము

పరమేశ్వరుడు వాసించే గిరి కైలాసము
ధకు వచ్చి నిలుచిన స్థానము శ్రీ శైలము
సంపత్ జ్ఝ్న్యాన శక్తి ఇచ్చె మంచి క్షేత్రము
సంతసము భక్తులకు ఇచ్చే పుణ్య క్షేత్రము

భ్రమరాంబ అనె పేరుతే అమ్మ అక్కడుంది
భ్రమ నిరసన ఆయిన వారిని రక్షించింది
బ్రహ్మాండమే తల్లి పాదములో ఐక్యమయింది
బ్రహ్మ లోకమడుగితే త్వరగ ఇస్తుంది

శ్రీ శైలము దర్శనము చేసితే పుణ్యము
మల్లికార్జునస్వామి సేవ చేసితే పుణ్యము
Sమరాంబ తల్లి అను పిలిచితే పుణ్యము
బ్రహ్మ విష్ణు శంకరుని అనుగ్రహము నిశ్చయము

* * * * *

శ్రీ కాళహస్తీశ్వర

పంచభూతమైన ఆకాశము
అగ్ని వాయు ధరణి జలము
మానవుని జీవితానికి ఆధారము
ఆ పంచ భూతములో ఇదే వాయుక్షేత్రము

మానవుని ప్రాణానికి వాయు అవశ్యము
మహాదేవుని చూసేదానికి భక్తి అవశ్యము
మయానించి బైట వచ్చి మోక్షమడుగితె
మమతతో భక్తులకు ఇచ్చే మందిరం

పెళ్ళీ కావాలంటే రాహు పూజ చేయాలి
ప్రేమ కవాలంటే దైవ ప్రేమ చేయాలి
ఖిణమిచ్చె ప్రాణేశ్వరుడు ఎదురు ఉండగ
వారి అనుగ్రహమే మాకి రక్ష ఇవ్వాలి

వినాయకుని సేవ ప్రతినిత్యమ్ చేయాలి
అమ్మవారి ఆరాధనము రోజు చేయాలి
సుబ్రహ్మణ్య స్వామికి సేవ చేయాలి
అన్ని మంది చేరి మాకు రక్ష ఇవ్వాలి

* * * * *

శ్రీ కనకదుర్గ తల్లి

అమ్మ నీకు వందనము
దుర్గా మాతా వందనము
విజయమిచ్చె నగరములో ఉండే
కనకదుర్గ తల్లి వందనము

అసురకులముని వధించేదానికి
అవతారమ్ చేసితివి
అపూర్వమైన కదనము చేసి
అసురవారిని చంపితివి

అభయము ఇచ్చే మంచివారికి
ఆశ్రయమిచ్చితివి
అక్షయముగా అజీదరికి వరముని ఇచ్చి
అనుగ్రహమ్ చేసితివి


వినయమునించి వివేకమునించి
విజయము ఈయమ్మా
విశ్వాసము విద్యా విత్తమునించి
మంచిది చేయమ్మా

వివాహితలుకు పుత్రభాగ్యమునిచ్చి
హర్షము ఈయమ్మా
కనకదుర్గా పరమేశ్వరి ఎప్పుడు
కరుణతో చూడమ్మా

* * * * *

భద్రాచల రామ

దసరథ కౌసల్యా తనయుడై పుట్టి
ధర్మము రక్షించలేదా
ధీర గంభీర నాయకుడై ధరలో
ధరణిజని వరించి దివ్య ప్రేమము ప్రకటించి
ధరలో అత్యుత్తమ భర్తుడు కాలేదా
దయాపరుదై నరవనర ఖగ మృగ అసుర
వృందముని కక్షించలేదా

భరతకు ఇచ్చిన రాజ్యముని వాడు మళ్ళీ ఈయగ
నాకు వద్దని త్యాగం చేసి వాన్ని మళ్ళి పంపగా
భక్తి శరణు పొందిన వరిని పాలించగ
భద్రాచలాధీశ్వర ఇక్కడ నెలచినావు హాయిగా

* * * * *

భద్రాచల రామ

ఈ జన్మల పుణ్యమో నీ దర్శనమ్ అయ్యింది
భక్తవత్సల స్వామి భద్రాచల రామా
భవబంధనము తీర్చి మోక్షమీయవయ్యా
భువనసుందర స్వామి భద్రాచల రామా
గోదావరీ తీరములో శాంతమైన క్షేత్రములో
సీత సమేతుడై నెలచినావు రామా

సోదరలు తల్లి సీత ఆంజనేయ సమేతుడై
అన్ని భక్తులన్ని నిత్యమ్
కాపాడుతావు రామా

శరణాగతులై వచ్చిన అందరుని కాపాడే
అతి కారుణ్య సింధు ఆనందరామా
అన్ని ఆపతులించి విడచి పెట్టి కాపాడి
అనుగ్రహమించు అనవరతము భద్రాచల రామా

* * * * *

పుట్టపర్తి బాబా

పుట్టపర్తి అనే క్షేత్రము అతి పుణ్యమైన శ్రీ క్షేత్రము
పామరులని పాలించి పరమపురుషుదైన బాబా
నెలచి నిత్యమ్ అనుగ్రహించే మహా పుణ్య క్షేత్రము

అతి క్లిష్ట అధ్యాత్మ మార్గము
పామరునికి కష్టమైన మార్గము
అనన్య భక్తితో శరణాగతులైతే
అదే సులభమైన మార్గము

అని అజీదరికి ఉపదేశముని ఇచ్చి ప్రేమ భిక్ష ఇచ్చె మహనీయులు
అనురాగానికి ప్రతిరూపమై నిలుచి శోభించే మహనీయుని పుణ్య క్శేత్రము

సులభమైన నామ స్మరణ నారాయణనుకి ప్రియమ్
అని సందేశ మిచ్చిన పుణ్య క్శేత్రము
అన్యోన్య భాండములో అమరమైత్రియమిచ్చిన
అమరపురుషుని పుణ్య క్శేత్రము

* * * * *




సిబి నరసింహ

హిరణ్యకశిపుని వధించేదానికి స్థంభములో వచ్చిన నరసింహా
Sలకుని మొరవిని ప్రత్యక్షమైన నరమృగ రూపధారి నరసింహ

భూదేవిని అపహరణం చేసిన హిరణ్యాక్షుని వరాహుడై చంపిన నరసింహా
తండ్రి ఎంతో కష్టము ఇచ్చిన బాలకుని కపాడిన నరసింహా

అన్ని క్షేత్రములో అన్ని హృదయములో ఉందావనే మాట నిలిపినావు నరసింహా

అంధమైన అహంకారాన్ని చంపి ఆనందము ఇచ్చిన నరసింహా
చూసేదానికి వదనములో క్రౌర్యము ఉంటేను హృదయములో శాంతమూర్తి నరసింహా
హృదయములో నిన్ను శాశ్వతంగా పెట్టి ఆరాధనము చేస్తాము నరసింహా

* * * * *

శ్రీ కృష్ణ

భూభార హరణానికి భూలోకములో పుట్టాలని దేవులు ప్రార్థించగా
వసుదేవుడు దేవకి నూవు కుమారుడై పుట్టాలని ప్రార్థించగా

క్రోధములో కంసుడు సప్త సంతతిని సంహారించగా
అష్టమీ నాడు అష్ట పుత్రుడై నూవు జనించగా
నిన్ను చంపలాని కంసుడు ఎన్నో రాక్షసులని పంపించగా
అందరుని నువ్వు పరలోకానికి రావానించగా
బాలకృష్ణుడై నూవు ఎన్నో ఇల్లాలు చూపించగా
పాలునవనీతమ్ గోపికా స్త్రీ గృహములో సేవించగా
బాలకృష్ణ నీ ఇల్లాలు మూల్లోకానికి అభినందనీయము

* * * * *

వివిధ రూపము

కంసుని చంపిన శూరకృష్ణా
కోమల కాయుడైన శ్రీ కృష్ణా
రాధుని ప్రేమించిన శ్రీ కృష్ణా
రుక్మిణి వరించిన రుక్మిణి కృష్ణా

సత్యభామ ప్రియుడైన సత్య కృష్ణా
సరమ శూరుడైన స్వామి ధీర కృష్ణా
గీతా శాస్త్రభోధించిన గోకుల కృష్ణా
ద్రౌపదికి అక్షయమి చ్చిన అచ్యుత కృష్ణా

పాండవుల పాలించిన ప్రేమ కృష్ణా
దుష్టులని చంపిన ధీమంత కృష్ణా
రాజకీయ చాణాక్షుడైన రాజీవ కృష్ణా
అందరుని రక్షించు అభయదాత కృష్ణా

* * * * *

వందనమ్

మా మొర విని ఇప్పుడు పుత్ర పుత్రి రత్నముని
ఇచ్చిన దేవ సమూహానికి ఇప్పుడు వందనమ్

అహర్నిశి చేసిన ప్రార్థన స్వీకరించి అందరిని
ఆదరించి కాపాడే ఆచార్య వందనమ్

సతతము సంసార క్షేమ చింతనతో పైన ఉండి
కాపాడే పెద్దవారికిప్పుడు వందనమ్

ఈ జగములో పుట్టిన రక్షించే కార్యము
ప్రకృతి మాతా చేయలో ఉండగా
ఆరోగ్యము ఆయుష్యము ఆహారము ద్రవ్యాలన్ని
ఇచ్చి సతతము కాపాడే తల్లికి వందనమ్

* * * * *

No comments: